అంతర పంటల నిష్పత్తి :
కంది+ జొన్న/మొక్కజొన్న/సజ్జ= 1 : 2 , కంది + పసర / మినుము/సోయాచిక్కుడు /వేరుశనగ= 1: 7
|
పంటల మిశ్రమం |
విత్తన మోతాదు ( కి/ఎకరాకు) |
ఎరువులు ( కిలో/ఎకరాకు) |
||||
|
నత్రజని |
భాస్వరం |
|||||
|
కంది |
వీరుశానగ/మొక్కజొన్న |
కంది |
వేరుశానగ/ మొక్కజొన్న |
కంది |
వేరుశానగ/ మొక్కజొన్న |
|
|
కంది + వేరుశానగ (1: 7) |
1.5 |
42-45 |
8 |
18 |
20 |
35 |
|
కంది + మొక్కజొన్న (1 : 2) |
2-౩ |
6 |
8 |
22 |
20 |
11 |